America's highest award: జార్జ్ సోరోస్ కు అమెరికా అత్యున్నత పురస్కారం..! 3 d ago
దేశ అత్యున్నత పురస్కారం 'ది ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఫ్రీడం' కు ఎంపికైన వారి జాబితాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. యూఎస్ విదేశాల శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్, స్టార్ ఫుట్ బాల్ దిగ్గజం లియొనెల్ మెస్సి, ప్రముఖ బిలియనీర్, జార్జ్ సోరోస్ సహా మొత్తం 19మంది పేర్లు ఉన్నాయి. వీరంతా అమెరికా ఉన్నతికి ప్రపంచ శాంతికి వారివారి రంగాల్లో కృషి చేశారని బైడెన్ కొనియాడారు.